musicas.mus.br

Letras de músicas - letra de música - letra da música - letras e cifras - letras traduzidas - letra traduzida - lyrics - paroles - lyric - canciones - RAI RAI RAA RAA SONG - A.R. RAHMAN - música e letra

Utilize o abecedário abaixo para abrir as páginas de letras dos artistas

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Rai Rai Raa Raa Song letra


రాయ్ రాయ్ రా రా
రాయ్ రాయ్ రా రా
అద్దె లేని ధారై రా రా

రాయ్ రాయ్ రా రా
రాయ్ రాయ్ రా రా
హద్దు లేని తిరై రా రా

దూకెట్టి జోరై రా
పొరారెట్టి పోరై రా
నీలో ఆరు నూరై రా
మందళ్ళొంచి వేరై రా
భయం పీకి పారే రా
సిగ్గుంటే చీరై రా
జై కొట్టెట్టి పేరై రా
నీ రాక చూసి లోకం చేసే
హొరై హొరై హొరై రా రా

రాయ్ రాయ్ రా రా
రాయ్ రాయ్ రా రా
అద్దె లేని ధారై రా రా

రాయ్ రాయ్ రా రా
రాయ్ రాయ్ రా రా
హద్దు లేని తిరై రా రా

బెరుగ్గా ఆ బెరుగ్గా
ఇరుగ్గా ఆ ఇరుగ్గా
పేతేసుకు కోయాలా
నువ్వు నిన్నే నీ లోపల

హే పాతకెళ్ళకే
నువ్వు పాతబడ పోకురా

నిన్నటి లాగే
రేపు ఉందంటే
ఈ రోజెం పీకవనే

నీ అప్ప వడ్డీ
నీ బిడ్డ కడితే
నువ్వు ఏమి పొడిచావనే

మొండెంలో తల దిం చెత్తైతే
మొలతాదు ఎందుకు కట్టావ్ తెంచేసెయ్
నువ్వు మొత్తం రక్తం మార్చుకుని వచ్చేసెయ్

రాయ్ రాయ్ రా రా
రాయ్ రాయ్ రా రా
అద్దె లేని ధారై రా రా

ఆట అనుకోయ్
ఆటంటే బతుకోయ్
నీ ఆట బతకాలి రొయ్

మాట అనుకోయ్
గెలుపంటే వెలుగొయ్
గెలుపై నువ్వు వెలగాలి రొయ్

మండే గుండె నీలో లేదంటే
కాలు చెయ్యి ఉన్నా లేనట్టే
నీకే నెగ్గే నిజం అర్థం కానట్టే

రాయ్ రాయ్ రా రా
రాయ్ రాయ్ రా రా
అద్దె లేని ధారై రా రా

రాయ్ రాయ్ రా రా
రాయ్ రాయ్ రా రా
హద్దు లేని తిరై రా రా

బెరుగ్గా ఆ బెరుగ్గా
ఇరుగ్గా ఆ ఇరుగ్గా
పేతేసుకు కోయాలా
నువ్వు నిన్నే నీ లోపల

హే పాతకెళ్ళకే
నువ్వు పాతబడ పోకురా

A.R. Rahman - Letras

top 30 músicas

©2003 - 2026 - musicas.mus.br